
బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో భారత్-వెస్టిండీస్ మధ్య ఐదవ టీ20 మ్యాచ్ వర్షం అనంతరం 9-9 ఓవర్లకు కుదించి నిర్వహించనున్నారు.
టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ మొదట బౌలింగ్ ఎంచుకోగా, భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
ఈ నిర్ణయాత్మక మ్యాచ్లో గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి.