Economy
మార్చి నాటికి బ్యారియర్లు లేని టోల్ బూత్‌లు: గడ్కరీ

మార్చి నాటికి బ్యారియర్లు లేని టోల్ బూత్‌లు: గడ్కరీ

Eenadu2h
THE BRIEF
1

ఫాస్టాగ్‌ కారణంగా టోల్‌ప్లాజాల వద్ద వేచి చూసే సమయం గణనీయంగా తగ్గిందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

2

వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో బ్యారియర్లు లేని టోల్‌బూత్‌లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు.

3

ఈ కొత్త విధానం ద్వారా టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగే అవసరమే ఉండదని పేర్కొన్నారు.