
ఆఫ్ఘనిస్తాన్ వెటరన్ స్పిన్నర్ మొహమ్మద్ నబీ అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి 300 వికెట్ల మైలురాయిని అందుకున్నారు.
జింబాబ్వేతో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో నబీ ఈ ఘనత సాధించారు.
యూఏఈ వేదికగా జరిగిన ఈ ట్రై సిరీస్‌ను ఆఫ్ఘనిస్తాన్ జట్టు కైవసం చేసుకుంది.