
భాజపా ఎమ్మెల్యే పరాగ్ షా ముంబయి వీధుల్లో భిక్షమెత్తుకుంటూ తిరుగుతున్నట్లు ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
వేల కోట్ల ఆస్తులు ఉన్న ఎమ్మెల్యే ఇలా భిక్షాటన చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
ఈ వీడియో వెనుక ఉన్న అసలు కారణాలపై పలు చర్చలు జరుగుతున్నాయి.