
దేశంలోని ఐటీ మార్కెట్లో ప్రస్తుతం 1.50 లక్షలకు పైగా జాబ్ ఓపెనింగ్స్ ఉండగా, ఏఐ సంబంధిత ఉద్యోగాలకు రూ. 50 లక్షల వరకు వేతనాలు ఆఫర్ చేస్తున్నారు.
టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి దిగ్గజ సంస్థలు మూడేళ్ల నియామక నిషేధాన్ని పక్కనపెట్టి, ఫ్రెషర్లకు రూ. 3.5–10 లక్షల వేతనంతో అవకాశాలు కల్పిస్తున్నాయి.
బ్యాంకింగ్, ఫార్మా, ఆటోమొబైల్ రంగాల్లోని సంస్థలు సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, ఏఐ ఆధారిత ఔషధ ఆవిష్కరణల కోసం నిపుణులను నియమించుకుంటున్నాయి.