
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలోని సర్వే నెంబరు 325లో వ్యవసాయం చేస్తున్న రైతన్నలకు అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఎర్రవల్లి భూముల సర్వేలో ఈ పరిణామం మరో మలుపు తిరిగినట్లు స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ నోటీసుల జారీతో సంబంధిత సర్వే నెంబరులోని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.