మున్సిపల్ ఛైర్పర్సన్ పదవి దక్కుతుందన్న ఆశతో ఓ యువ నేత పెళ్లి చేసుకున్నారు.
పట్టణ స్థానిక సంస్థలకు రిజర్వేషన్ ప్రకటన వెలువడిన 24 గంటల్లోనే ఈ వివాహం జరిగింది.
ప్రేమించిన యువతిని ఆయన వివాహమాడారు.