International
యూకేలో కొత్త వలసల చట్టం కింద తొలి కేసు నమోదు

యూకేలో కొత్త వలసల చట్టం కింద తొలి కేసు నమోదు

Eenadu1h
THE BRIEF
1

అక్రమ వలసలను అరికట్టడానికి యూకే ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం కింద తొలి కేసు నమోదైంది.

2

ఈ కొత్త చట్టం కింద పోలీసులు ఒక భారతీయుడిపై నేరాభియోగాలు నమోదు చేశారు.

3

యూకేలో అక్రమ వలసల నిరోధక చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నమోదైన తొలి కేసు ఇదే కావడం గమనార్హం.