
అక్రమ వలసలను అరికట్టడానికి యూకే ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం కింద తొలి కేసు నమోదైంది.
ఈ కొత్త చట్టం కింద పోలీసులు ఒక భారతీయుడిపై నేరాభియోగాలు నమోదు చేశారు.
యూకేలో అక్రమ వలసల నిరోధక చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నమోదైన తొలి కేసు ఇదే కావడం గమనార్హం.