హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ. 650 తగ్గి రూ. 1,40,150కి, 24 క్యారెట్ల బంగారం రూ. 710 తగ్గి రూ. 1,52,890కి పడిపోయింది.
వెండి ధర కేజీకి రూ. 5,000 తగ్గి రూ. 2.55 లక్షల వద్ద ట్రేడవుతోంది, అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ఔన్సుకు 4385 డాలర్లుగా ఉంది.
గరిష్ఠ స్థాయిల వద్ద ప్రాఫిట్ బుకింగ్ జరగడం వల్ల దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.