
ఏషియన్ గేమ్స్ 2026లో ఆర్చరీ విభాగంలో షూట్‌ఆఫ్‌లో అదరగొట్టిన భారత క్రీడాకారిణి కుంకుమ్ దేశానికి చారిత్రాత్మక స్వర్ణ పతకాన్ని సాధించిపెట్టారు.
ఆసియా క్రీడలలో ఆర్చరీలో స్వర్తం సాధించిన తొలి భారతీయ మహిళగా కుంకుమ్ రికార్డు సృష్టించారు.
ఈ టోర్నీలో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది.