
గువాహటి వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన భారత్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది.
నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో ఆకిబ్ నబీ ఈ మ్యాచ్ ద్వారా వన్డేల్లోకి అరంగేట్రం చేస్తున్నట్లు కెప్టెన్ గిల్ వెల్లడించాడు.
తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్, ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది.