
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అనారోగ్యం పాలయ్యారంటూ సోషల్ మీడియాలో రకరకాల వదంతులు చక్కర్లు కొట్టాయి.
చైనా డెమోక్రటిక్ పార్టీ ఛైర్మన్ వాజున్ షీ పెట్టిన ఒక పోస్ట్ ఈ వదంతులకు ప్రధాన కారణమని సమాచారం.
జిన్‌పింగ్‌కు బ్రెయిన్‌స్ట్రోక్ వచ్చిందంటూ వస్తున్న కథనాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.