ఎల్‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా బియ్యం, చికెన్, కోడిగుడ్లు సహా 10 ప్రధాన నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయి.
బియ్యం ధరలు 50 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తుండటంతో సామాన్యుల ఇంటి బడ్జెట్ తలకిందులైంది.
మున్ముందు ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.