
సినిమాల్లో చూపించిన చిట్టి రోబో తరహాలోనే చైనాకు చెందిన యూనిట్రీ రోబోటిక్స్ సంస్థ సరికొత్త H2-X హ్యూమనాయిడ్ రోబోను అభివృద్ధి చేసింది.
ఈ గార్డియన్ రోబో ప్రమాదాల్లో రక్షణ కల్పించడం, భారీ వస్తువులను ఎత్తడం వంటి వివిధ పనులను చేయగలదని ప్రచారంలో ఉంది.
ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ రోబోల పేటెంట్ రైట్స్ మరియు అమ్మకాలు ప్రారంభమైతే భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది.