
తన కుమారుడు యశ్ ఉగ్రవాది కాదని, బస్ డ్రైవర్ కొడుకైన అతను సొంత కృషితో పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగాడని తల్లి పుష్ప స్పష్టం చేశారు.
కేజీఎఫ్ సినిమాకు ముందు యశ్ వరుసగా ఐదు హిట్లు సాధించారని, అతని ఎదుగుదలను కొందరు ఓర్చుకోలేక విమర్శలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
యశ్ కూడా స్పందిస్తూ, సినిమా విజయం వెనుక సాంకేతిక నిపుణుల కృషి ఎంతో ఉందని, ప్రధాన పాత్రలో నటించేవారు బాధ్యతగా ఉండాలని తెలిపారు.