
తమిళనాడు సీఎం విజయ్ కమిట్‌మెంట్, క్రమశిక్షణ తనను ఎంతగానో ప్రభావితం చేశాయని నటుడు యశ్ ప్రశంసించారు.
యశ్ ప్రధాన పాత్రలో నటించిన 'టాక్సిక్' సినిమా ఆగస్టు 26న విడుదల కానుంది.
చెన్నైలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో యశ్ మాట్లాడుతూ, కథ బాగుంటే భాషతో సంబంధం లేకుండా తమిళ ప్రజలు ఆదరిస్తారని పేర్కొన్నారు.