
వెస్టిండీస్‌తో తిరువనంతపురంలో జరగనున్న తొలి వన్డేలో విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతున్నాడు.
వన్డేల్లో 15,000 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి కోహ్లీకి మరో 59 పరుగులు అవసరమున్నాయి.
సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న నాలుగు కీలక రికార్డులను బద్దలు కొట్టే అవకాశం కోహ్లీ ముందుంది.