
గాంధారి అటవీ రేంజ్ పరిధిలో గత నాలుగేళ్లుగా జరుగుతున్న భూముల కబ్జాపై 'ఈనాడు' కథనాల నేపథ్యంలో అధికారులు స్పందించారు.
అక్రమంగా ఆక్రమించిన అటవీ భూములను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.
అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.