
యశ్ కథానాయకుడిగా గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' చిత్రం అడ్వాన్స్ బుకింగ్‌లో దూసుకుపోతోంది.
ఈ సినిమా ఇప్పటికే 5 లక్షల టికెట్ల విక్రయాలను పూర్తి చేసుకుని, బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్ల మార్కును దాటినట్లు చిత్ర బృందం వెల్లడించింది.
భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుండటంతో అడ్వాన్స్ బుకింగ్ రికార్డు స్థాయిలో నమోదవుతోంది.