
కృత్రిమ మేధ రంగంలో సంచలనం సృష్టిస్తున్న ఆంథ్రోపిక్ సంస్థ ప్రముఖ హిందూ సన్యాసి, న్యూయార్క్ వేదాంత సొసైటీ అధిపతి స్వామి సర్వప్రియానందను సంప్రదించింది.
శాన్ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయంలో స్వామి సర్వప్రియానంద మత నేతలు, మానసిక ఆరోగ్య నిపుణులతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు.
క్లౌడ్ ఏఐ మోడళ్లకు నైతిక విలువలు, మంచి నడవడి నేర్పించే అంశంపై ఆయన విలువైన సలహాలు అందించారు.