చల్లని నీరు తాగడం వల్ల జలుబు చేస్తుందనేది ఒక అపోహ మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు.
శరీర ఉష్ణోగ్రతకు అనుగుణంగా నీటిని తీసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు.
అయితే, అతిగా చల్లని పదార్థాలు తీసుకోవడం వల్ల గొంతు సమస్యలు వచ్చే అవకాశం ఉంది.