భుజం శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు.
సర్జరీ తర్వాత చేతికి బెల్ట్‌తో ఉన్న ఎన్టీఆర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఆందోళన చెందారు.
వైద్యుల సూచన మేరకు ఆయన కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉండటంతో, 'డ్రాగన్' సినిమా షూటింగ్ షెడ్యూల్లో మార్పులు చేశారు.