హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో సెప్టెంబర్ 27వ తేదీన బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.
24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 తగ్గి రూ. 1,52,680 వద్దకు చేరింది.
22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 తగ్గి రూ. 1,39,950 వద్ద ట్రేడవుతుండగా, వెండి ధర స్థిరంగా రూ. 2,50,000 వద్ద కొనసాగుతోంది.