
తన ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా వాడారంటూ నటి ఊర్వశీ రౌతేలా ఏఐ కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ వ్యవహారంలో సంబంధిత ఏఐ కంపెనీపై ఆమె ఏకంగా రూ. 7 వేల కోట్ల భారీ పరువు నష్టం దావా వేసింది.
ఈ పరిణామంపై స్పందించిన సదరు కంపెనీ సీఈవో దీనిని కామెడీ చేయొద్దంటూ కౌంటర్ ఇచ్చినట్లు సమాచారం.