
తెలంగాణలో రెవెన్యూ శాఖ రాబరీ శాఖగా మారిందని, 22ఏ సెక్షన్ను అడ్డం పెట్టుకుని వేల కోట్ల భూదందా జరుగుతోందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
బీఆర్ఎస్ హయాంలో ఫీనిక్స్ కంపెనీ నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన కంపెనీలకు రూ. 15 వేల కోట్ల ఆస్తులు బదిలీ అయ్యాయని ఆయన పేర్కొన్నారు.
ఈ భూ దోపిడీపై ప్రభుత్వం లోకాయుక్త విచారణకు ఆదేశించకపోతే ఈడీ, సీబీఐ వరకు వెళ్తామని బీజేపీ నేతలు హెచ్చరించారు.