
సందీప్ కిషన్ హీరోగా 'శంబాల' ఫేమ్ యుగంధర్ ముని దర్శకత్వంలో 'కరికాల' చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ఈ భారీ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రాన్ని రెండు చాప్టర్లుగా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు.
మొదటి చాప్టర్ను 2027 జూలై 2న, రెండో చాప్టర్ను అదే ఏడాది అక్టోబర్ 28న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.