
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై శనివారం మళ్లీ దాడి జరిగింది.
రెండు రోజుల క్రితం జరిగిన దాడిలో ఒక పైలట్‌తో సహా ముగ్గురు సౌదీ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
స్థానికుల సమాచారం ప్రకారం ఈ దాడుల నేపథ్యంలో రియాద్ విమానాశ్రయం మూసివేయబడింది.