Sports
వెయ్యి కిలోమీటర్లు నడిచి హార్దిక్‌ను కలిసిన అభిమాని

వెయ్యి కిలోమీటర్లు నడిచి హార్దిక్‌ను కలిసిన అభిమాని

Andhrajyothy2h
THE BRIEF
1

భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యను కలవాలనే కోరికతో లఖ్‌నవూకు చెందిన రవి అనే అభిమాని ముంబై నుంచి బెంగళూరుకు వెయ్యి కిలోమీటర్లకు పైగా నడక సాగించాడు.

2

బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్న హార్దిక్‌ను కలిసి తన అభిమానాన్ని చాటుకున్నాడు.

3

అభిమాని ప్రేమకు చలించిన హార్దిక్ అతడిని ఆప్యాయంగా పలకరించడమే కాకుండా తిరుగు ప్రయాణానికి రైలు టికెట్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడు.