అమెజాన్ ప్లాట్‌ఫారమ్‌లో నథింగ్ ఫోన్ 3పై ఏకంగా రూ. 30,000 డిస్కౌంట్ లభిస్తోంది.
ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉండటంతో కొనుగోలుదారుల నుంచి భారీ స్పందన వస్తోంది.
ప్రీమియం ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ ఇంత తక్కువ ధరకే లభించడం విశేషం.