
అఫ్గనిస్థాన్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గనిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా, భారత్ ఆ లక్ష్యాన్ని ఛేదించింది.