Indian Politics
వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్ నివాసాల్లో ఈడీ సోదాలు

వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్ నివాసాల్లో ఈడీ సోదాలు

Andhrajyothy2h
THE BRIEF
1

వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్, వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్ ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ అధికారులు బుధవారం ఐదు చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

2

2007 నుంచి 2018 మధ్య వివిధ స్కీముల పేరుతో ప్రజల నుంచి రూ. 3,041 కోట్లు వసూలు చేసి మోసగించినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది.

3

విజయప్రసాద్‌పై ఐపీసీ 406, 120-B సెక్షన్లతో పాటు BUDS చట్టం కింద కేసులు నమోదయ్యాయని, డైరెక్టర్ల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.