
భారత్- శ్రీలంక మధ్య డిసెంబర్ 13న జరగనున్న తొలి వన్డే మ్యాచ్ వేదిక దిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు మారుతున్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ వస్తున్న వదంతులు మరియు మీడియా కథనాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీవ్రంగా ఖండించింది.
ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.