
ఓటరు జాబితాలో అవకతవకలు, సర్ పేరిట భారీగా ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, ఇండియా కూటమి నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు.
దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరని సీజేఐ పేర్కొంటూ, రాహుల్గాంధీ సహా ఇండియా కూటమి నేతలకు కోర్టు నోటీసులు ఇచ్చింది.