
ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రెండో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను ప్రకటించింది.
సెప్టెంబర్‌తో ముగిసిన క్యూ2 త్రైమాసికంలో కంపెనీ రూ.13,884 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
ఈ ఆర్థిక ఫలితాలతో పాటు ఒక్కో షేరుపై రూ.12 చొప్పున డివిడెండ్‌ను ప్రకటించింది.