
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో నో బాల్స్ వేయడంతో, 2021 నుంచి జడేజా వేసిన మొత్తం నో బాల్స్ సంఖ్య 88కి చేరింది.
టెస్టు క్రికెట్లో ఒక స్పిన్నర్ అత్యధిక నో బాల్స్ వేసిన చెత్త రికార్డును జడేజా తన ఖాతాలో వేసుకున్నాడు.
నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 6 వికెట్లకు 229 పరుగులు చేసి, 16 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది.