Economy
షిప్‌రాకెట్ ఐపీఓ: గ్రే మార్కెట్‌లో 35 శాతం ప్రీమియంతో దూకుడు

షిప్‌రాకెట్ ఐపీఓ: గ్రే మార్కెట్‌లో 35 శాతం ప్రీమియంతో దూకుడు

Sakshi1h
THE BRIEF
1

షిప్‌రాకెట్‌ లిమిటెడ్‌ షేరు ఇష్యూ ధర రూ.97తో పోలిస్తే బీఎస్‌ఈలో 34% ప్రీమియంతో రూ.130 వద్ద ప్రారంభమై, 48% లాభంతో రూ.143 వద్ద ముగిసింది.

2

బెహరీలాల్‌ ఇంజనీరింగ్‌ షేరు ఇష్యూ ధర రూ.285తో పోలిస్తే బీఎస్‌ఈలో 61% ప్రీమియంతో రూ.458 వద్ద లిస్టయ్యి, 76% లాభంతో రూ.503 వద్ద ముగిసింది.

3

లలితా జ్యువెలరీ ఐపీవోకు రూ.190–201 ధరల శ్రేణిలో 63 రెట్లు స్పందన లభించగా, ఈ నెల 24న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్‌కానుంది.