
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వివిధ విభాగాలలో సీనియర్ ప్రోగ్రామర్, సిస్టమ్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్ లేదా ఎంసీఏ, ఎంఎస్సీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపిన అధికారులు, దరఖాస్తుకు నవంబర్ 19 చివరి తేదీ అని పేర్కొన్నారు.