ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్, విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు.
మూడు వరల్డ్ కప్ విజేతగా నిలిచిన మ్యాక్స్వెల్ నిర్ణయం క్రికెట్ అభిమానులకు షాక్ గురిచేసింది.
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.