కృత్రిమ మేధ (ఏఐ) విభాగాదాయం మొత్తం ఆదాయాల్లో 10.5 శాతానికి చేరింది.
త్రైమాసికం వారీగా ఏఐ విభాగంలో 29 శాతం వృద్ధి లభించింది.
కంపెనీలు భారీ ఎత్తున ఏఐని అందిపుచ్చుకునే దిశగా అడుగులు వేస్తుండడం ఇందుకు కారణం.