International
రష్యా పార్లమెంటు ఎన్నికల్లో పుతిన్ పార్టీ ఘన విజయం

రష్యా పార్లమెంటు ఎన్నికల్లో పుతిన్ పార్టీ ఘన విజయం

Eenadu1h
THE BRIEF
1

రష్యా పార్లమెంటు (డ్యూమా) ఎన్నికల్లో అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అనుకూల యునైటెడ్‌ రష్యా పార్టీ విజయం సాధించింది.

2

ఉక్రెయిన్‌ యుద్ధం మొదలయ్యాక రష్యాలో ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి.

3

పుతిన్‌ పార్టీ ఘన విజయం సాధించినట్లు వార్తలు వస్తున్నాయి.