జియో ప్లాట్‌ఫామ్స్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు తుది దశకు చేరుకున్నాయని, సుమారు రూ.37 వేల కోట్లు సమీకరించే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది జూన్‌లో సెబీకి పత్రాలు సమర్పించగా ఆగస్టులో ఆమోదం లభించింది.
ఐపీఓ ద్వారా వచ్చే నిధులను రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు చెందిన దాదాపు రూ.27,500 కోట్ల రుణాల చెల్లింపునకు వినియోగించనున్నట్లు సమాచారం.