
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఐదేళ్ల తర్వాత బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది.
ఈ ఏడాది జపాన్, హైలో ఓపెన్ టైటిళ్లు గెలిచి, ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సింధు ఈ మెగా టోర్నీకి అర్హత పొందింది.
ఈ చైనాలోని హాంగ్జౌ వేదికగా డిసెంబర్ 9 నుంచి 13 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది.