విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’ చిత్రం విడుదలైంది.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది.
దీంతో చిత్ర యూనిట్ గ్రాండ్‌గా సక్సెస్ మీట్ మరియు బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ ప్రెస్ మీట్ నిర్వహించింది.