
ప్రముఖ నటుడు మోహన్‌లాల్ తనయ విస్మయా మోహన్‌లాల్ 'తుడక్కం' సినిమాతో నటిగా సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు.
దక్షిణాదిలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న మోహన్‌లాల్ కుమార్తెగా విస్మయా తన తొలి ప్రయత్నాన్ని ఈ సినిమాతో మొదలుపెట్టారు.
స్కూల్ రోజుల్లో తన తండ్రి హీరో అని తనకు తెలియదని విస్మయా మోహన్‌లాల్ ఒక సందర్భంలో పేర్కొన్నారు.