ప్రస్తుతం జరుగుతున్న అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివ్ సేల్స్‌లో బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌లపై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి.
ఈ సేల్‌లో భాగంగా కొన్ని మోడళ్లపై ఏకంగా 50 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు.
ప్రైమ్‌బుక్ 3 మ్యాక్స్ ల్యాప్‌టాప్ రూ. 24 వేల లోపు ధరకే లభిస్తుండగా, దీని ధర రూ. 35,990 వరకు ఉంది.