
చైనాకు సున్నితమైన సమాచారాన్ని చేరవేసినట్లు ఆరోపణలు రావడంతో ఫ్రాన్స్‌కు చెందిన మాజీ నేవీ పైలట్ పియర్-హెన్రీ చ్యూయెట్‌ను అక్కడి దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి.
ఈ గూఢచర్య ఆరోపణలపై ఫ్రాన్స్ అధికారులు కేసు నమోదు చేసి, నిందితుడిని విచారిస్తున్నారు.
జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని విదేశీ శక్తులకు అందించినట్లు ప్రాథమికంగా గుర్తించారు.