
బీసీసీఐలో డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ పదవి కోసం వీవీఎస్ లక్ష్మణ్ పేరు బలంగా వినిపిస్తోంది.
ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న లక్ష్మణ్‌కు ఈ కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం.
త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.