
తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL)లో కోవై కింగ్స్ నిర్దేశించిన 240 పరుగుల భారీ లక్ష్యాన్ని మదురై పాంథర్స్ 19.3 ఓవర్లలో ఛేదించి విజయం సాధించింది.
మదురై కెప్టెన్ ఎన్.ఎస్. చతుర్వేద్ 47 బంతుల్లో 121 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు.
కోవై కింగ్స్ తరపున బాలసుబ్రహ్మణ్యం సచిన్ (84), ఆండ్రే సిద్ధార్థ్ (87) హాఫ్ సెంచరీలతో రాణించినా జట్టు ఓటమిని తప్పించుకోలేకపోయింది.