యూపీఐ లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు సరికొత్తగా 'టాప్ & పే' ఫీచర్‌ను తీసుకువచ్చారు.
ఈ విధానం ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సిన అవసరం లేకుండానే చెల్లింపులు చేయవచ్చు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో సమస్యలకు చెక్ పెడుతూ ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు.